Payments Without Internet: నెట్ అవసరం లేదు..యాప్‌తో పనిలేదు..స్మార్ట్ ఫోన్ అక్కరలేదు.. డబ్బు పంపించేయండిలా..! వీడియో
మనం ఇప్పుడు డబ్బులు పర్సులో పట్టుకుని బజారుకు వెళ్ళడం చాలావరకూ తగ్గిపోయింది. యూపీఐ పేమెంట్ విధానంలో చాలా సింపుల్ గా మనం ఇప్పుడు డబ్బును ఎవరికైనా పంపించలన్నా..
మనం ఇప్పుడు డబ్బులు పర్సులో పట్టుకుని బజారుకు వెళ్ళడం చాలావరకూ తగ్గిపోయింది. యూపీఐ పేమెంట్ విధానంలో చాలా సింపుల్ గా మనం ఇప్పుడు డబ్బును ఎవరికైనా పంపించలన్నా.. ఏదైనా వస్తువును కొనాలన్నా సులభంగా కానిచ్చేస్తున్నాం. అయితే, ఇప్పటివరకూ మనకు యూపీ ఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలని తెలుసు. అదీ కాకుండా స్మార్ట్ ఫోన్ లో యూపీఐ యాప్ పేటీఎం లేదా జీ పే వంటివి కూడా ఉండాల్సిందే. కానీ..ఇవేవీ అవసరం లేకుండానే.. అంటే స్మార్ట్ ఫోన్.. ఇంటర్నెట్.. యూపీఐ యాప్ కూడా లేకుండా మన బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బు పంపించవచ్చు. అదేవిధంగా ఏదైనా వస్తువునూ కొనుగోలు చేసేయవచ్చు. దీనికోసం ఏ రకమైన కోడ్ స్కాన్ కూడా చేయనవసరం లేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Samsung Galaxy A13: శాంసంగ్ గెలాక్సీ A13 సూపర్ ఫీచర్లు లీక్, ధర ఎంతంటే? వీడియో
Tamil Nadu: చిట్ ఫండ్ సంస్థపై సోదా.. 250 కోట్ల నల్లధనం స్వాధీనం.. వీడియో