Redmi Note 10: ఆన్‌లైన్‌లో మొదలైన రెడ్‌మీ నోట్ 10 మొబైల్ సేల్.. ( వీడియో )
షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రెడ్‌మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను పరిచయం చేసింది షావోమీ.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Jasprit Bumrah: యార్కర్ బంతి వేయటమే కాదు..?? బుమ్రా స్టెప్పులు కూడా అదుర్సే..!! ( వీడియో )