KNOW THIS: ఏలియన్స్ ఇంటి ద్వారం ఇదే !! పరిశోదనలకు రెడీ అవుతున్న నాసా రోవర్.
ఏలియన్స్ జాడ కోసం.. విశ్వంలో అనేక శతాబ్ధాలుగా అన్వేషణ కొనసాగుతోంది. అసలు ఉన్నాయో లేవో తెలియదు కానీ... ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా..
ఏలియన్స్ జాడ కోసం.. విశ్వంలో అనేక శతాబ్ధాలుగా అన్వేషణ కొనసాగుతోంది. అసలు ఉన్నాయో లేవో తెలియదు కానీ… ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఏదో ఓ ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. అందుకే దశాబ్దాల అన్వేషణలో గ్రహంతరవాసులకు సంబంధించి.. ఏ ఒక్క ఆధారం దొరక్కపోయినా… వెతుకులాట మాత్రం ఆగడం లేదు. తాజాగా నాసా శాస్త్రవేత్తలు ఏలియన్స్‌కు సంబంధించిన ఓ పెద్ద క్లూ దొరికింది. నాసా పంపించిన క్యూరియాసిటీ మార్స్ రోవర్ అంగారక గ్రహంపై ఓ అద్భుతాన్ని క్యాప్చర్ చేసింది. ఈ ఫోటోలో ఒక కొండ రాయి దగ్గర పూర్తిగా చెక్కిన ముఖ ద్వారంలాంటి ప్రదేశం కనిపించింది. కొంత కాలంగా రెడ్ ప్లానెట్‌పైన రోవర్ క్లిక్ చేసిన చిత్రాలను పరిశీలిస్తున్న క్రమంలో ఈ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. మార్స్‌పై ఉన్న ఈ సొరంగ మార్గ ముఖ ద్వారం ఏలియన్స్ నిర్మించి ఉంటారని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bindu Madhavi: బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న ఆడపులి
Pooja Hegde: పాపం పూజా బేబీ…టైంకు బట్టల బ్యాగ్‌ను పోగొట్టుకుంది
అమిత్ షా తాగే నీళ్ల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!
యజమానిపై వ్యక్తి దాడి !! దూరం నుంచి చూసిన ఆవు ఏం చేసిందో చూడండి !!