Aliens Vs Humans: ఏలియన్స్‌ అంటే వీళ్లేనా..?? ఏలియన్స్‌ జాడ దొరికేనా..?? లైవ్ వీడియో

|

Aug 31, 2021 | 7:59 AM

ఏలియన్స్‌ నిజంగానే ఉన్నాయా..? ఉంటే ఏ గ్రహంపై ఉన్నాయన్న క్వాషన్లకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. అవును మీరు విన్నది నిజమే.. చాలా ఏళ్లుగా ఏలియన్స్‌పై పరిశోధనలు చేస్తూ.. తలలు పట్టుకుంటున్న ఖగోళ శాస్త్రవేత్తలు ఖుష్‌ అయ్యే వార్త అనౌన్స్‌ చేసింది కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం.

Follow us on