ఏం తెలివిరా నాయనా.. 30 వేల ఫోను.. 65 లక్షలకు అమ్మేసాడు !! వీడియో

|

Nov 21, 2021 | 8:47 AM

మోసం లేదు..దగా లేదు.. రండి బాబు రండి.. ఒక్కటే పీస్‌.. ఆలస్యం చేస్తే మళ్లీ మీకు దొరకదు.. ఇది గారడీ కాదు.. వేలం పాట అంతకన్నా కాదు. ఒక యంగ్‌ స్టూడెంట్‌ సృష్టించిన అద్భుతం.

మోసం లేదు..దగా లేదు.. రండి బాబు రండి.. ఒక్కటే పీస్‌.. ఆలస్యం చేస్తే మళ్లీ మీకు దొరకదు.. ఇది గారడీ కాదు.. వేలం పాట అంతకన్నా కాదు. ఒక యంగ్‌ స్టూడెంట్‌ సృష్టించిన అద్భుతం. 30 వేల ఖరీదు చేసే ఫోన్‌ని 65 లక్షలకి అమ్మాడు. అతను ఎవరినీ మోసం కూడా చేయలేదు. ఆన్‌లైన్‌లో ఎంతో పద్ధతిగా అమ్మాడు. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటి సీ టైప్‌ ఛార్జ్‌ సపోర్ట్‌ ఉన్న యాపిల్‌ ఫోన్‌ ఇదే కాబట్టి. కానీ, ఇది యాపిల్‌ కంపెనీ రూపొందించింది కాదు. ఓ యంగ్‌ స్టూడెంట్‌ డెవలప్‌ చేశాడు. ఇంతకీ అతను ఏం చేశాడు.. ఆ ఫోన్‌ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి… యూకేకి చెందిన రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ కెన్‌ పిల్లోనెల్‌ ‘ఐఫోన్‌ X’ఫోన్‌ను ఎంతో శ్రమించి సీ టైప్‌ ఛార్జర్‌ పోర్ట్‌కు మార్చేశాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: నోట్లోంచి సాలె పురుగు !! ఒళ్లు గగుర్పొడిచే వీడియో !! వీడియో

చైనీస్‌ అరటికి భలే గిరాకీ !! వెరీ స్పెషల్‌ అట !! వీడియో

Viral Video: వావ్‌ అద్భుతం !! హ్యారీపాటర్‌ సినిమాలోలా !! వీడియో

ప్రపంచంలోనే ఖరీదైన చేప !! తినాలంటే అదృష్టం కావాలి మరీ !! వీడియో

Viral Video: కుక్కపై కోతి స్వారీ !! చూస్తే ఫిదా అవ్వాల్సిందే !! వీడియో

 

Follow us on