దేశంలోనే ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్ ఇదే !! ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే !!

|

Dec 22, 2022 | 9:37 PM

ప్రపంచం మొత్తం స్మార్ట్‌ఫోన్‌కి దాసోహం అయిపోయింది. మొబైల్‌ ఫోన్‌ లేనిదే క్షణం గడవని పరిస్థితి నెలకొంది. ఈక్రంమలో వివిధ కంపెనీలు రోజుకో కొత్త మోడల్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి.

ప్రపంచం మొత్తం స్మార్ట్‌ఫోన్‌కి దాసోహం అయిపోయింది. మొబైల్‌ ఫోన్‌ లేనిదే క్షణం గడవని పరిస్థితి నెలకొంది. ఈక్రంమలో వివిధ కంపెనీలు రోజుకో కొత్త మోడల్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రకరకాల అప్‌డేటెడ్‌ ఫీచర్స్‌తో అందరికనీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ట్రెండ్ అంతా 5జీ. పలు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే చాలా వేరియంట్లను 5జీలో లాంచ్‌ చేశాయి. ఇదే కోవలో ఇన్‌ఫినిక్స్‌ జీరో అల్ట్రా 5జీ నెట్‌వర్క్‌తో దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. 8 జీబీ/256 జీబీ కాన్ఫిగరేషన్‌తో.. కాస్‌లైట్‌ సిల్వర్‌, జెనిసిస్‌ నోయర్‌ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌ 25 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌లో సేల్స్‌ ప్రారంభమయ్యే ఈ ఫోన్‌ ప్రారంభ ధర 29,999 రూపాయలుగా ఉంది.

Published on: Dec 22, 2022 09:37 PM