Hydrogen Powered Airbus: 2035 కల్లా హైడ్రోజన్‌తో నడిచే విమానం! వీడియో
హైడ్రోజన్‌తో నడిచే, కాలుష్యాన్ని వెదజల్లని కమర్షియల్ విమానాలను తీసుకొస్తామని ఎయిర్‌బస్ సీఈవో ప్రకటించారు. 2035 నాటికి తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని ధీమాగా చెబుతున్నారు.
హైడ్రోజన్‌తో నడిచే, కాలుష్యాన్ని వెదజల్లని కమర్షియల్ విమానాలను తీసుకొస్తామని ఎయిర్‌బస్ సీఈవో ప్రకటించారు. 2035 నాటికి తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని ధీమాగా చెబుతున్నారు. సరైన మోతాదులో సరైన ఇంధనం లభించడమే సవాలు కావొచ్చని, దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎయిర్‌బస్ సీఈఓ గ్విల్లామ్ ఫారీ తెలిపారు. కొత్త ఇంధనాలను విమానాశ్రయాలు, విమానాల్లో వినియోగించేందుకు, నిబంధనలు రూపొందించాల్సి ఉందని వివరించారు. భద్రత, విశ్వసనీయత, విమానాలను నిర్వహించడంలో సవాళ్లూ ఉంటాయని పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బాయ్‌ఫ్రెండ్ కోసం పొట్టు పొట్టుగా కొట్టుకున్న యువతులు! వీడియో
Viral Video: భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టిన పంజాబ్ సీఎం.. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

