ఇషాంత్‌ను ఆటపట్టించిన కోహ్లీ !! సరదా సరదాగా టీమిండియా జర్నీ.. వీడియో

|

Dec 27, 2021 | 5:41 PM

మూడు టెస్టులు, మూడు వన్డేల కోసం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా చేరుకుంది. ముంబై నుంచి జోహన్నెస్‌బర్గ్ వరకు మొత్తం ప్రయాణానికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ షేర్ చేసింది.

మూడు టెస్టులు, మూడు వన్డేల కోసం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా చేరుకుంది. ముంబై నుంచి జోహన్నెస్‌బర్గ్ వరకు మొత్తం ప్రయాణానికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ షేర్ చేసింది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సరదాగా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. కోహ్లీ కూడా ఇషాంత్ బ్యాగ్‌లోకి చూస్తూ ఏదో చెప్పగా, ఉదయం ఇలా చేయవద్దు అంటూ సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించాడు. వీడియోలో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ జంటగా నవ్వుతూ కనిపించారు. మరోవైపు ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

ఉత్తర కొరియాలో కొత్త రూల్స్‌ !! నవ్వడం, షాపింగ్‌ చేయడం నిషేధం !! వీడియో

జర్నలిస్ట్‌ టెర్రరిస్ట్‌ల ఫ్లయింగ్‌ కిస్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

కిచెన్‌లో సీక్రెట్ డోర్ !! అందులోకి వెళ్లగానే మరో ప్రపంచం !! వీడియో

బాత్రూమ్‌ గోడలో రూ.4.5కోట్లు !! ప్లంబర్‌ పంట పండింది !! వీడియో