Anam Mirza: కోట్లు సంపాదిస్తున్న‌ సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే ??

|

Feb 28, 2024 | 8:46 PM

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా గురించి తెలిసిన చాలా మందికి ఆమె సోదరి అనమ్ మిర్జా గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆమె 330 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధినేత! సానియా మీర్జాలా కాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని వ్యాపార రంగంలో ముందుకు సాగుతుంది అనమ్ మీర్జా. మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్‌ పూర్తి చేసి ఓ జాతీయ ఛానెల్‌లో తన వృత్తిని ప్రారంభించింది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆమెకు సొంతంగా ఏదైనా ప్రారభించాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండేది.

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా గురించి తెలిసిన చాలా మందికి ఆమె సోదరి అనమ్ మిర్జా గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆమె 330 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధినేత! సానియా మీర్జాలా కాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని వ్యాపార రంగంలో ముందుకు సాగుతుంది అనమ్ మీర్జా. మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్‌ పూర్తి చేసి ఓ జాతీయ ఛానెల్‌లో తన వృత్తిని ప్రారంభించింది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆమెకు సొంతంగా ఏదైనా ప్రారభించాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండేది. ఈ కారణంగానే 2013లో ఔత్సాహిక జర్నలిస్టుల కోసం ‘ఇంక్ టు ఛేంజ్’ అనే వెబ్‌సైట్‌ ప్రారంభించింది. 2014లో అక్బర్ రషీద్‌తో వివాహం తరువాత ఆమె తన ఫ్యాషన్ లేబుల్ ‘ది లేబుల్ బజార్’ని ప్రారంభించింది. 2022లో అనమ్ మీర్జా భారతదేశపు అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో, దావత్-ఎ-రంజాన్‌ను ప్రారంభించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణలో రూ.500కే గ్యాస్‌ సిలిండర్.. అమలు ఇలా

ఉజ్జయినిలో 85 అడుగుల ఎత్తైన టవర్‌పై వేద గడియారం

డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు

ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు లేని ఊళ్లో అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్‌ వేడుక.. మరి అతిథుల పరిస్థితేంటో

ఢిల్లీ మెట్రోలో గోల్డెన్‌ లైన్‌.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం

Follow us on