Dhoni: చెన్నైలో ధోనీ.. 10 నెలల తర్వాత మళ్లీ ప్రాక్టీస్..

|

Mar 03, 2023 | 9:57 PM

మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 28 వరకు జరిగే ఈ టోర్నీకి అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫిబ్రవరి 2న చెన్నై చేరుకున్నారు.

మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 28 వరకు జరిగే ఈ టోర్నీకి అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫిబ్రవరి 2న చెన్నై చేరుకున్నారు. ఈ వార్త తెలియగానే ధోనీ అభిమానులు విమానాశ్రయానికి పోటెత్తారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభిమానుల జన సందోహంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది. ఆ చిన్నారి ధోని వద్దకు వెళ్లి ఫొటో దిగి మురిసిపోయింది. అభిమానులకు అభివాదం చేస్తూ ధోనీ తన కారులో కూర్చుని హోటల్‌కు చేరుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Umesh Yadav: తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ.. ఉమేశ్‌ మెరుపులు

మొదటిసారి మంచును చూసిన ఒంటె.. ఆనందంతో ఏం చేసిందో చూడండి

సంచలన నిర్ణయం.. ఇకపై అమ్మాయిలు ఫోన్‌ వాడటంపై నిషేధం

TOP 9 ET News: NTR కోసం HCA స్పెషల్ అవార్డ్ | RRR కు జై కొట్టిన హాలీవుడ్

Digital TOP 9 NEWS: ఈ ట్రాక్టర్‌ని దెయ్యం నడిపిందా? | 19 ఏళ్లకే వృద్ధాప్యం

Manchu Manoj Marriage: అంగరంగ వైభవంగా మంచు వారి ఇంట పెళ్లి సందడి.. లైవ్ వీడియో

Published on: Mar 03, 2023 09:57 PM