Sachin Tendulkar : క్రికెట్ గాడ్, టీమిండియా మాజీ ఓపెనర్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్..( వీడియో )

|

Mar 29, 2021 | 10:10 PM

దేశవ్యాప్తంగా కరోనా మహామ్మారి కోరలు చాస్తుంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అటు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు.

Follow us on