సర్పంచ్ ఎన్నికల బరిలో 9 నెలల గర్భిణీ..ఓటు వేసిన అనంతరం బిడ్డకు జననం.. ఆపై విజయం.

సర్పంచ్ ఎన్నికల బరిలో 9 నెలల గర్భిణీ..ఓటు వేసిన అనంతరం బిడ్డకు జననం.. ఆపై విజయం.

|

Feb 14, 2021 | 3:33 PM

కృష్ణా జిల్లాలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన 9 నెలల గర్భిణీ పోలింగ్‌ రోజునే ఓటు వేసి మరీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.