Samantha: సమంత న్యూడ్ ఫోటో ఇష్యూ..! అసలు దొంగ దొరికేశాడోచ్..

| Edited By: TV9 Telugu

Jun 26, 2024 | 1:31 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్‌ అందర్నీ డీప్‌ ఫేక్ ఇబ్బంది పెడుతున్న వేళ.. సమంతను మాత్రం చిన్న ఫోటో షాప్ ట్రిక్ ... హైరానా పడేలా చేసింది. రీసెంట్‌గా సమంత బాత్‌ టవల్‌ కట్టుకున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ పిక్‌లోని సమంత మెడలో ఉన్న లాకెట్‌ను..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్‌ అందర్నీ డీప్‌ ఫేక్ ఇబ్బంది పెడుతున్న వేళ.. సమంతను మాత్రం చిన్న ఫోటో షాప్ ట్రిక్.. హైరానా పడేలా చేసింది. రీసెంట్‌గా సమంత బాత్‌ టవల్‌ కట్టుకున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ పిక్‌లోని సమంత మెడలో ఉన్న లాకెట్‌ను.. ఫోటో షాప్‌లో వేరు చేసిన ఓ వ్యక్తి.. ఆ లాకెట్‌ను సెమీ న్యూడ్‌గా బాత్‌ టబ్‌లో ఉన్న ఓ అమ్మాయి మెడలో కనిపించేట్టు ఫోటో షాప్ చేశాడు. ఇది సమంత ఫోటోనే అన్నట్టు డిజైన్ చేశాడు. దీంతో ఆ పిక్ సమంతదే అనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. పర్టిక్యులర్‌గా లాకెట్‌ను పట్టేసుకున్న నెటిజెన్స్ కూడా ఇదే నిజమనుకుని అనుకున్నారు. సమంతను విమర్శించారు. కానీ సమంత ఫోటో అలా వైరల్ అయిన కాసేసటికే.. ఆ ఫోటో షాప్‌ చేసిన దొంగ దొరికేశాడు. మహేష్ ఫ్యాన్ అని చెప్పుకున్న ఆ వ్యక్తి ఇలా కావాలనే చేశాడట. ఇక ఇది పక్కన పెడితే సామ్ కూడా తన ఫోటో మార్ఫింగ్ పై రియాక్టైంది. ఇదేం పట్టించుకోననేలా తన ఇన్‌స్టా స్టోరీలో మరో పోస్ట్ పెట్టింది.

Follow us on