Realme Narzo 30A: రియల్‌మి నార్జో 30ఏ లాంచ్‌

Realme Narzo 30A: రియల్‌మి నార్జో 30ఏ లాంచ్‌

Updated on: Feb 25, 2021 | 6:35 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తన నార్జో 30 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. వీటిలో రియల్ మీ నార్జో 30 ప్రో ధర రూ.16,999 నుంచి, రియల్ మీ నార్జో 30ఏ ధర రూ.8,999 నుంచి ప్రారంభం కానున్నాయి.