శ్రీశైలం పాతాళగంగ వద్ద నీటి కుక్కల సందడి

|

Dec 14, 2023 | 8:21 PM

ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద నీటి కుక్కలు సందడి చేశాయి. పాతాళగంగకు వెళ్లే దారిలో మెట్ల మార్గం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్టు పై ఆడుతూ విన్యాసాలు చేస్తూ యాత్రికులకు కనువిందు చేశాయి. సోమవారం ఉదయం పాతాళగంగ మెట్ల మార్గం వద్ద సందర్శకులు వీటిని గుర్తించారు. మృదువైన చర్మంతో పాటు పదునైన పళ్లు కలిగిఉండే ఈ జీవులు కృష్ణా, గోదావరి నదుల్లో అక్కడక్కడ కనిపిస్తాయి.. ఇవన్నీ గుంపులుగా సంచరిస్తాయి.

ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద నీటి కుక్కలు సందడి చేశాయి. పాతాళగంగకు వెళ్లే దారిలో మెట్ల మార్గం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్టు పై ఆడుతూ విన్యాసాలు చేస్తూ యాత్రికులకు కనువిందు చేశాయి. సోమవారం ఉదయం పాతాళగంగ మెట్ల మార్గం వద్ద సందర్శకులు వీటిని గుర్తించారు. మృదువైన చర్మంతో పాటు పదునైన పళ్లు కలిగిఉండే ఈ జీవులు కృష్ణా, గోదావరి నదుల్లో అక్కడక్కడ కనిపిస్తాయి.. ఇవన్నీ గుంపులుగా సంచరిస్తాయి. మిచౌంగ్‌ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇటీవల జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద నీటి కుక్కలు సందడి చేశాయి. భారీ వేగంతో ఎగువ నుండి నీరు విడుదల అవ్వటంతో నీటి కుక్కలు సందడి చూపరులను ఆకట్టుకుంది. దీంతో సందర్శకులు వీటిని తమ కెమెరాలు, సెల్‌ఫోన్‌లలో బంధించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్‌ని గుడ్డిగా నమ్మితే ఇలానే గుంటలోకి దింపుతుంది

తాంత్రిక పూజల పేరుతో 20 మందిని హత్య చేసిన కిల్లర్ !!

జంట హత్యల కేసులో ఖైదీ.. ‘లా’ చదివి నిర్దోషిగా బయటపడ్డాడు

Follow us on