Ponguleti Srinivasa Reddy: ‘తడిబట్టతో గొంతులు కోసే బ్యాచ్ మీది’

Updated on: Aug 31, 2025 | 10:33 PM

"సీతారామ ఫౌండేషన్" అనే పేరుతో పేపర్ యాడ్ ఇచ్చిందో ఎంక్వైరీ చేద్దాం అని మంత్రి పొంగులేటి అన్నారు. తనకు ఆ యాడ్ తో సంబంధం లేదన్నారు. తడి బట్టతో గొంతకోసేవారు ఎవరో అందరికీ తెలుసన్నారు. ఆయన ఏమన్నారో వీడియోలో చూద్దాం పదండి ...

“సీతారామ ఫౌండేషన్” రోజు తాను బీఆర్‌ఎస్‌లో లేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆ యాడ్ ఆ పార్టీ వారు ఇచ్చి తనపై ఇప్పుడు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు తడిబట్టతో గొంతు గోశారని.. అందుకు శిక్ష అనుభవిస్తున్నారని మంత్రి ఆరోపించారు.