చంద్రబాబుపై మంత్రి రజని సెటైర్లు.. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటూ..(Video)
చంద్రబాబుపై మంత్రి రజని ఫైర్. బాబుది ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, జగన్ ముందు నిలవలేకే కొత్త ఎత్తులు. ఆయన్ను బంగాళాఖాతంలో కలిపేందుకు.. ప్రజలు సిద్ధంగా ఉన్నారు: మంత్రి రజని
చంద్రబాబుపై ఫైరయ్యారు మంత్రి విడదల రజని. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలనడం ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అన్నారామె. జగన్ ముందు నిలవలేకే అలా మాట్లాడారన్నారు. టీడీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రజనీ.