YSRCP Leaders Vs Pawan Kalyan: పవర్ స్టార్‌పై పంచుల యుద్ధం.. ఈ వివాదం ఏపీ ప్రభుత్వం vs తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతుందా..?(వీడియో)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి.ఈ వ్యవహారం కాస్తా ఏపీ ప్రభుత్వం వర్సెస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతోంది. పలువురు హీరోలు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Fake police Video: గుంటూరులో నకిలీ పోలీస్ హల్చల్.. ఖాకీలకే షాకిచ్చిన కానిస్టేబుల్..!(వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos