సైకిల్ గుర్తుకే ఓటు వేయమన్న వైసీపీ ఎమ్మెల్యే... జోక్‌ చేశానంటూ కవరింగ్‌... ( వీడియో )
Ycp Mla Asked To Vote Cycle Symbol

సైకిల్ గుర్తుకే ఓటు వేయమన్న వైసీపీ ఎమ్మెల్యే… జోక్‌ చేశానంటూ కవరింగ్‌… ( వీడియో )

Updated on: Apr 05, 2021 | 5:59 PM

పశ్చిమగోదావరి జిల్లా గోపినాథ్‌ పట్నంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకుగానూ వైసీపీ ప్రచారం నిర్వహిస్తోంది. అయితే ప్రచారంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు తడబడ్డారు. మైక్‌ అందుకున్న ఎమ్మెల్యే వాసుబాబు సైకిల్‌ గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు...

Loading...
Unable to load recommendations.
Follow Us