Weekend Hour: తెలంగాణ రాజకీయ ఆట మొదలైంది..! చేరికలపై కాంగ్రెస్ మైండ్‌గేమ్ ఆడుతోందా..?
తెలంగాణ రాజకీయాలు హస్తినకు చేరాయి. ఎత్తులు, పై ఎత్తులతో ఢిల్లీ కేంద్రంగా పార్టీలన్నీ చక్రం తిప్పుతున్నాయి. డీ యాక్టివ్ అయిన తెలంగాణ నేతలను రీఛార్జ్ చేయడానికి బీజేపీ అధిష్టానం రంగంలో దిగింది. అటు చేరికలు, విలీనాలపై కాంగ్రెస్ కూడా స్పీడు పెంచుతోంది.
తెలంగాణ రాజకీయాలు హస్తినకు చేరాయి. ఎత్తులు, పై ఎత్తులతో ఢిల్లీ కేంద్రంగా పార్టీలన్నీ చక్రం తిప్పుతున్నాయి. డీ యాక్టివ్ అయిన తెలంగాణ నేతలను రీఛార్జ్ చేయడానికి బీజేపీ అధిష్టానం రంగంలో దిగింది. అటు చేరికలు, విలీనాలపై కాంగ్రెస్ కూడా స్పీడు పెంచుతోంది. పథకాలతో దూకుడు పెంచిన బీఆర్‌ఎస్ కూడా జాతీయస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై ఫోకస్ పెంచుతూ కేటీఆర్‌ను రంగంలో దింపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!