Undavalli Arun Kumar-YS Jagan: ఆంధ్రను అప్పులాంధ్రగా మార్చేశారు అంటూ జగన్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్..(వీడియో)

|

Oct 09, 2021 | 6:14 PM

రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి గురించి జగన్ పాలనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇష్టంవచ్చినట్టు అప్పులు చేస్తుందని ఆరోపించారు..

Follow us on