Bandi Sanjay Nomination Live: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బండి సంజయ్ నామినేషన్.. లైవ్

Anil kumar poka

|

Updated on: Nov 06, 2023 | 12:57 PM

నామినేషన్ల గడువు దగ్గర పడుతుండడంతో ఈ నాలుగు రోజులు నామినేషన్ల స్వీకరణ జోరందుకోనుంది. ఇవాళ కొంతమంది కీలక నేతలు నామినేషన్లు వేశారు. టీబీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయనకు బీజేపీ హైకమాండ్ కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్టు కేటాయించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.