Chandrababu Campaign: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. టీడీపీ పర్యటనలో ఉద్రిక్తత..( లైవ్)

|

Jan 04, 2023 | 5:08 PM

కర్నాటక బోర్డర్ నుంచి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. శాంతిపురం మండలం పెద్దూరు


కర్నాటక బోర్డర్ నుంచి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. శాంతిపురం మండలం పెద్దూరు దగ్గర చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీగా చేరుకున్నారు టీడీపీ శ్రేణులు. అదే టైమ్‌లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. చంద్రబాబు రోడ్‌ షోకు అనుమతి లేదని అంటున్నారు. ఒకవేళ రోడ్‌షోకు వెళితే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు,. ఏపీ బార్డర్‌ దగ్గరకు అడిషనల్ ఎస్పీతో పాటు నలుగురు డీఎస్పీలు చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నేతలు, కార్యకర్తలను కుప్పం నియోజకవర్గంలోకి అనుమతించడం లేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 04, 2023 04:23 PM