CM Stalin: 60 ఏళ్లు దాటినా 20 ఏళ్ల తరహాలో.. తమిళనాడు సీఎం స్టాలిన్ వర్కౌట్లు.. వీడియో

|

Aug 24, 2021 | 9:07 AM

68 ఏళ్ల వయసులోనూ బక్క పలచని శరీరంతో, యాక్టివ్‌గా కనిపించే స్టాలిన్.. హెల్త్‌ సీక్రెట్‌ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే. ఇప్పుడు ఇదంతా ఎందుకనేగా..

68 ఏళ్ల వయసులోనూ బక్క పలచని శరీరంతో, యాక్టివ్‌గా కనిపించే స్టాలిన్.. హెల్త్‌ సీక్రెట్‌ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే. ఇప్పుడు ఇదంతా ఎందుకనేగా.. ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న సమయంలోనూ స్టాలిన్‌ వ్యాయామాన్ని మాత్రం పక్కన పెట్టలేదు. ఇంట్లో ఏర్పాటు చేసుకున్న జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంత వయసులోనూ ఫిట్‌నెస్‌కు అంతలా ప్రాధాన్యమిస్తోన్న సీఎం స్టాలిన్‌ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Taliban Crisi: అఫ్ఘానిస్తాన్ లో యుద్ధకాండ.. లైవ్ వీడియో

News Watch : ప్టెంబర్ 1 విడుదల.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )