Priyanka Gandhi Live: జోరుగా ప్రచారంలో ప్రియాంక గాంధీ.. బహిరంగ సభల్లో కాంగ్రెస్ స్పీడ్..లైవ్

Anil kumar poka

|

Updated on: Nov 24, 2023 | 12:37 PM

పోలింగ్‌కి కౌంట్‌డౌన్ దగ్గరపడ్డంతో ప్రచారపర్వంలో స్పీడు పెంచాయి..ప్రధాన పార్టీలు. ఈ మేరకు అగ్రనేతల్ని రంగంలోకి దింపుతున్నాయి. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కాంగ్రెస్‌ అధిష్టానం..ఒకరి తర్వాత ఒకరిగా ముఖ్యనేతలను పంపుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ నేడు మరోసారి తెలంగాణకు వచ్చారు. పాలకుర్తి, హుస్నాబాద్, కొత్తగూడెం నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రియాంకగాంధీ పాల్గొంటారు. అగ్రనేత సభల కోసం పార్టీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.