Prashant Kishor Declines Congress: కాంగ్రెస్‌కి ప్రశాంత్ కిషోర్ షాక్.. ఆఫర్‌కు నో చెప్పిన పీకే.. ఎందుకో తెలుసా..?

| Edited By: Ravi Kiran

Apr 26, 2022 | 4:45 PM

Prashant Kishor Declined: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరడానికి నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ రణదీప్‌ సూర్జేవాలా స్వయంగా ధృవీకరించారు. ప్రశాంత్‌కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ స్వయంగా ఆహ్వానించారని సూర్జేవాలా తెలిపారు. అయితే...

Published on: Apr 26, 2022 04:44 PM