Revanth Reddy: రేవంత్ వ్యాఖ్యల దుమారం మళ్లీ మళ్లీ..! క్షమాపణ చెప్పాల్సిందే.. వీడియో.

|

May 24, 2023 | 9:49 PM

మరోసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపుతున్నాయి..మరోసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపుతున్నాయి..జీవో 111 రద్దు వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారన్నారు.

మరోసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపుతున్నాయి..మరోసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపుతున్నాయి..జీవో 111 రద్దు వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారన్నారు.సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్‌ కడారి అంజయ్య యాదవ్‌, కోకన్వీనర్‌ గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌, మేకల రాములు యాదవ్‌,  జేఏసీ ప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్‌, బైకాని శ్రీనివాస్‌ యాదవ్‌లు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను ఎండగట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.