PM Modi: మహబూబాబాద్ లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో
బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు బహిరంగ సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ 48గంటలు మరింత దూకుడుగా వ్యవహారించనున్నారు. బీజేపీ నుంచి మోదీ, అమిత్‌షా, నడ్డా, యోగి.. పవన్‌కల్యాణ్ తో పాటు కిషన్ రెడ్డి, బండిసంజయ్, ఈటల జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. మహబూబాబాద్, కరీంనగర్‌లో ఇవాళ మోదీ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు. మహబూబాబాద్ లో బీజేపీ సభ జరుగుతోంది.
బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు బహిరంగ సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ 48గంటలు మరింత దూకుడుగా వ్యవహారించనున్నారు. బీజేపీ నుంచి మోదీ, అమిత్‌షా, నడ్డా, యోగి.. పవన్‌కల్యాణ్ తో పాటు కిషన్ రెడ్డి, బండిసంజయ్, ఈటల జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. మహబూబాబాద్, కరీంనగర్‌లో ఇవాళ మోదీ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు. మహబూబాబాద్ లో బీజేపీ సభ జరుగుతోంది.. ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుజరాత్‌కు హార్థిక్ గుడ్‌బై.. ముంబై గూటికి స్టార్ ఆల్‌రౌండర్
బందీలకు విముక్తి… ఇజ్రాయెల్ ప్రజల సంబురాలు
తనను రక్షించి చనిపోయిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన శునకం.. ఏం చేసిందంటే ??
Ameen Peer Dargah: ఉరుసు ఉత్సవాలకు సిద్ధమైన అమీన్ పీర్ దర్గా..
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం !! భారీ నుంచి అతి భారీ వర్షాలు