Pawan Kalyan: అరాచకానికి ఏపీ కేరాఫ్‌ అడ్రస్‌.. లైవ్ వీడియో

Updated on: Oct 19, 2021 | 8:58 PM

ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ కార్యాలయాలపై వరుస దాడులు నేపధ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య అగ్గి రాజుకుంది. ఇక టీడీపీ ఆఫీసులపై వరుస దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us