Pawan Kalyan Live: జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులు గ్రామాభివృద్ధికే.. పవన్ కల్యాణ్

| Edited By: Ram Naramaneni

Jul 16, 2022 | 7:19 PM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఈ ఉదయం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. పవన్‌కు అపూర్వ స్వాగతం లభించింది.

Published on: Jul 16, 2022 05:03 PM