News Watch Live: కొత్త సచివాలయ ప్రారంభోత్సవ వేళ శుభవార్త.! కీలక ఫైళ్లపై తొలి సంతకాలు..
కొత్త సచివాలయ ప్రారంభోత్సవ వేళ శుభవార్త అందించారు సీఎం కేసీఆర్. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలుపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఇచ్చిన మాట నిలుపుకున్న కేసీఆర్‌కు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. నూతన సచివాలయంలోని మూడో అంతస్తులోని తన ఛాంబర్‌లో నిరాడబంరంగా బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్.
కొత్త సచివాలయ ప్రారంభోత్సవ వేళ శుభవార్త అందించారు సీఎం కేసీఆర్. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలుపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఇచ్చిన మాట నిలుపుకున్న కేసీఆర్‌కు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. నూతన సచివాలయంలోని మూడో అంతస్తులోని తన ఛాంబర్‌లో నిరాడబంరంగా బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్. జీహెచ్‌ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాలపై కేటీఆర్ తొలి సంతకం చేశారు.
సీఎం కేసీఆర్ ఆరు ఫైల్స్‌పై సంతకాలు.. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!