News Watch LIVE : ఆదిపురుష్ తప్పులు దిద్దుకుంటున్నారా..? వీక్షించండి న్యూస్ వాచ్.
ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ ఇప్పటికి కొత్త కొత్త వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. ప్రభాస్ , కృతి సనన్ నటించిన ఈ మూవీ ఇంకా విమర్శలు ఎదుర్కొంటుంది. హిందువుల రామాయణాన్ని ఎంత గౌరవిస్తారో తెలిసిందే..
ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ ఇప్పటికి కొత్త కొత్త వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. ప్రభాస్ , కృతి సనన్ నటించిన ఈ మూవీ ఇంకా విమర్శలు ఎదుర్కొంటుంది. హిందువుల రామాయణాన్ని ఎంత గౌరవిస్తారో తెలిసిందే.. అలంటి రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ ఆదిపురుష్ సినిమా చుట్టూ కొన్ని హిందూ సంఘాలతో పాటు , పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
వైరల్ వీడియోలు
Latest Videos