Netaji Subhas Chandra Bose: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి వేడుకలు.. లైవ్..

|

Jan 23, 2022 | 10:38 AM

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. ప్రతి సంవత్సరం జనవరి 23ను పరాక్రమ్ దివస్‏గా జరుపకుంటారు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి వేడుకలు హైదారాబాద్‏లో నిర్వహిస్తున్నారు.