Chiranjeevi-Balakrishna: చిరంజీవి, రజినీకాంత్‌కు స్వాగతం పలికిన బాలకృష్ణ.. వీడియో చూశారా..?

|

Jun 12, 2024 | 11:41 AM

ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణం చేయనున్నారు. పవన్ కల్యాణ్ తోపాటు.. మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ దంపతులు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు.. వేదికపైకి వచ్చిన ఇద్దరిని బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు..

ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణం చేయనున్నారు. పవన్ కల్యాణ్ తోపాటు.. మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ దంపతులు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు.. వేదికపైకి వచ్చిన ఇద్దరిని బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు..