MLC Kavitha: భారీ భద్రత మధ్య ఈడీ ముందుకు కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ విచారణకు హాజరవుతున్నారు. అటు కవిత విచారణ వేళ భారీ ట్విస్ట్ నెలకొంది. ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ విచారణకు హాజరవుతున్నారు. అటు కవిత విచారణ వేళ భారీ ట్విస్ట్ నెలకొంది. ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సిసోడియా రిమాండ్ రిపోర్టులోనూ కవిత పేరు ప్రస్తావనకు రావడం కలకలం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ట్విస్టుల మీద ట్విస్టుల మధ్య ఇవాళ ఈడీ ఎదుట హాజరుకాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ కేసులో ఇప్పటికే ఓసారి కవితను ప్రశ్నించిన ఈడీ.. మరోసారి కన్‌ఫ్రంటేషన్ ఇంటరాగేషన్ చేసే ఆలోచనలో ఉంది. ఏకకాలంలో సిసోడియా, కవిత, అరుణ్‌పిళ్లైను విచారించే ఛాన్స్ ఉంది. ప్రధానంగా అరుణ్ పిళ్లైతో కవిత ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపైనా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫస్ట్‌నైట్ రోజున వెధవ పని చేసిన భర్త.. ఛీకొట్టి పోలీసులను ఆశ్రయించిన భార్య
‘హైడ్ అండ్ సీక్’ ఆడుతూ ఏకంగా దేశం దాటిపోయిన బాలుడు !!
గుప్పు గుప్పుమంటూ సిగరెట్ తాగుతున్న కోతి.. ఈ వానరం స్టైల్ ఏ వేరు అంటున్న నెటిజన్స్
తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్ ఏసీలు.. చిన్న ప్లేస్‌లోనైనా చక్కగా ఇమిడిపోయే
లడఖ్‌లో కనువిందు చేసిన వింత జంతువు !! సింహం మొహం తో