Kalvakuntla Kavitha: నిజామాబాదు చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా..! రాజకీయం చెయ్,పిచ్చి వేషాలు వెయ్యకు-కవిత

|

Nov 18, 2022 | 1:32 PM

టీబీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తన గురించి తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ మండిపడ్డారు.

Published on: Nov 18, 2022 12:22 PM