Padma Devender Reddy: డ్యాన్స్ తో దుమ్మురేపిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి..

|

Jan 03, 2023 | 6:19 PM

మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవెందర్‌ రెడ్డి డ్యాన్స్‌తో దుమ్మురేపారు. మెదక్‌లో యోజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తన డ్యాన్స్‌ కళను ప్రదర్శించారు.

మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవెందర్‌ రెడ్డి డ్యాన్స్‌తో దుమ్మురేపారు. మెదక్‌లో యోజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తన డ్యాన్స్‌ కళను ప్రదర్శించారు. యువతులతో కలిసి కాసేపు ధూంధాం చేశారు. దీంతో అక్కడి సభ ప్రాంగణం కేరింతలతో హోరెత్తింది. స్టెప్స్‌ ఎలా వేయాలో చూసి.. ఒక్కసారిగా వారి కంటే కూడా హైపర్‌గా డ్యాన్స్‌ చేయడంతో అందరు అవాక్కయ్యారు. ఆడనెమలి పాటకు ఆడనెమలే వచ్చి ఆడినట్టుగా ఉందంటున్నారు అక్కడి సభకు వచ్చినవారు ఎమ్మెల్యే డ్యాన్స్‌ చూసి…

Published on: Jan 03, 2023 06:19 PM