Minister Roja: పవన్ కళ్యాణ్ పై రోజా స్ట్రాంగ్ కామెంట్స్..
జనసేన పేరు మార్చి కన్ఫ్యూజన్ పార్టీ అని పెట్టుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో పవన్‌కే తెలియదన్నారు.
జనసేన పేరు మార్చి కన్ఫ్యూజన్ పార్టీ అని పెట్టుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో పవన్‌కే తెలియదన్నారు. సీఎం కాలేనని పవన్‌కి కూడా అర్థమైపోయింది కాబట్టే, చంద్రసేనకి సైనికుడిగా ఉండేందుకు తాపత్రయ పడుతున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం జగన్‌కు, లోకేష్‌కు పోలిక ఏంటని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రకు ఆంక్షలపై టీడీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి రోజా రియాక్షన్‌ను మా ప్రతినిధి రాజు అందిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలిక బ్యాగ్ లాక్కొని పారిపోయిన దొంగ !! హీరోలా మరో బాలుడు ఎంట్రీ.. కట్‌చేస్తే ??
విమానంలో తండ్రిని చూసి కూతురు ఏ చేసిందో తెలుసా ?? హార్ట్ టచ్చింగ్ వీడియో
సుశాంత్ పెంపుడు శునకం మృతి !! స్వర్గంలో కలుసుకున్న స్నేహితులు !!
ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద బ్యాగులు.. తెరచి చూస్తే గుండె గుభేల్ !!
Vande Bharat Train: సెల్ఫీ కోసం వందేభారత్ ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!