Kakani Govardhan Reddy – Chandrababu: రైతుల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం.. చంద్రబాబుకు మంత్రి సవాలు.!
రైతులకు ఎవరు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని చంద్రబాబుకు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రైతాంగానికి చేదిందేమీ లేదన్నారు. ఇప్పుడు రైతాంగ సమస్యలపై చంద్రబాబు గగ్గోలుపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. టీడీపీ హయాంలో రైతులకు ఏం చేశారో చంద్రబాబు నాయుడు చెప్పాలని..
రైతులకు ఎవరు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని చంద్రబాబుకు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రైతాంగానికి చేదిందేమీ లేదన్నారు. ఇప్పుడు రైతాంగ సమస్యలపై చంద్రబాబు గగ్గోలుపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. టీడీపీ హయాంలో రైతులకు ఏం చేశారో చంద్రబాబు నాయుడు చెప్పాలని.. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఏం చేశామో తాము చెబుతామని అన్నారు. దీనికి సంబంధించి ఎక్కడ వేధికను సిద్ధం చేసినా.. తాను చర్చకు వచ్చేందుకు సిద్ధమని కాకాణి ఛాలెంజ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

