Minister Indra karan Reddy: బుల్లెట్‌ బండి నడిపిన మంత్రి..! షోరూంకు వెళ్లి బైక్ కోనుగోలు చేసి మరి నడిపారు… (వీడియో)

Updated on: Oct 19, 2021 | 8:44 AM

నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుల్లెట్ బండి నడిపారు. A.N.రెడ్డి కాలనీలోని రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూంకు వెళ్లి మంత్రి.. బైక్ కోనుగోలు చేశారు. అనంతరం షో రూం నుంచి ఇంటి వరకు బైక్ నడిపారు. అనంతరం ఇంటి వద్దకు చేరుకున్న వాహన పూజ చేశారు.