Komati Reddy: ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Updated on: Dec 06, 2025 | 12:32 PM

పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి భిన్న వైఖరులు ప్రదర్శించారు. తెలంగాణలో పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన, ఏపీకి వెళ్లగానే తన మాట మార్చుకున్నారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధి, సఖ్యతపై మాట్లాడారు. ఈ "నాలుక మడతేసే" నైజంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తన వైఖరిని మార్చుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే కోనసీమలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణలో ఘాటుగా స్పందించిన కోమటిరెడ్డి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానపరిచాయని, తెలంగాణ వాదిగా తనకు బాధ కలిగిందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం

IndiGo: ఇండిగో నిర్లక్ష్యానికి నరకం చూసిన ప్రయాణికులు

సర్పంచ్‌ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

Putin: పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

Prabhas: ప్రభాస్ నా ఇంటర్‌ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్