Telangana: గజ్వేల్‌, కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమి ఖాయం- కిషన్‌రెడ్డి

|

Nov 15, 2023 | 9:57 PM

గజ్వేల్‌ ,కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమి ఖాయమన్నారు కిషన్‌రెడ్డ. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కామారెడ్డికి మారారని చెప్పారు. గజ్వేల్‌లో ఈటల బరిలో ఉంటున్నానని చెప్పినప్పటి నుంచి సీఎంకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. బీసీలకు బీజేపీ ఎక్కువ సీట్లు ఇచ్చిందని.. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కిషోర్ చెప్పుకొచ్చారు. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

గజ్వేల్‌ ,కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమి ఖాయమన్నారు కిషన్‌రెడ్డ. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కామారెడ్డికి మారారని చెప్పారు. గజ్వేల్‌లో ఈటల బరిలో ఉంటున్నానని చెప్పినప్పటి నుంచి సీఎంకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. బీసీలకు బీజేపీ ఎక్కువ సీట్లు ఇచ్చిందని.. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కిషోర్ చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..