KTR: మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత
దేశవ్యాప్తంగా రాఖీ పండగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాఖీ వేళ అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు అంతా ఒక్కచోట చేరి పండగను సంతోషంగా జరుపుకుంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మంత్రి, తన సోదరుడైన కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: సముద్రంలో అణు బాంబ్ పేలుడు.. వీడియో చూసేయండి !!
అతని మరణశిక్ష ప్రత్యక్ష ప్రసారం !! అంత ఘోరంగా చంపాడు !!
చెస్‌లో రాజు మంత్రి బొమ్మలకు బదులు.. మనుషులే పాత్రధారులైతే..
ప్రేమ కోసం ఎంతకైనా.. ప్రియురాలికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు.. బాయ్‌ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసా ??
ట్రైన్లో తన వెనక సీట్లో కూర్చున్న యువకుడితో యువతి !! ఏం చేసిందంటే ??
Published on: Aug 12, 2022 04:20 PM