కౌశిక్ రెడ్డి vs రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం.50 కోట్లు ఇచ్చి పీసీపీ చీఫ్‌ అయ్యారంటూ కామెంట్స్..:LIVE Video.
Kaushik Reddy Vs Revanth Reddy Stir In Congress Party Live Video

కౌశిక్ రెడ్డి vs రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం.50 కోట్లు ఇచ్చి పీసీపీ చీఫ్‌ అయ్యారంటూ కామెంట్స్..:LIVE Video.

Edited By:

Updated on: Jul 13, 2021 | 4:55 PM

ఒక్క ఫోన్‌ కాల్‌ కాస్తా హుజురాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. మూడు పార్టీలను ఉలిక్కి పడేలా చేసింది. తనకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ కన్‌ఫర్మ్‌ అయిపోయిందంటూ కాంగ్రెస్‌ నాయకుడు కౌశిక్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us