Rain Fury in Andhra Pradesh: వర్ష బీభత్సం.. భయం గుప్పిట జనం.. అల్లకల్లోలంగా ఆంధ్ర పరిస్థితి.. (వీడియో)

Updated on: Nov 22, 2021 | 8:18 AM

గడియ గడియకు గండం. గడప గడపకు భయం. ఒకప్పుడు చినుకు కోసం ఎదురుచూసిన రాయలసీమలో ఇదీ పరిస్థితి. కుండపోత వర్షాలతో కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు జల సంద్రంగా మారాయి. ఎటుచూసినా నీళ్లే, ఎక్కడ చూసినా జల విలయమే కనిపిస్తోంది.

Published on: Nov 22, 2021 07:58 AM