Pawan Kalyan LIVE: అన్నిటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చా.. తాటాకుచప్పుళ్లకు భయపడం..(లైవ్)

|

Nov 27, 2022 | 12:35 PM

వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మరోసారి విరుచుకుపడ్డారు. తాను అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని అధికార పార్టీ నేతల ఊడత ఊపులు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడమంటూ అధికారపార్టీకి కౌంటర్ ఇచ్చారు. అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని.. ఉడుత ఊపులకు జనసేన భయపడదంటూ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Follow us on