MLA 2nd Audio: ఫామ్‌హౌస్‌ డీల్స్‌లో ఆడియో -2.. రామచంద్రభారతి, సింహయాజులు, నందు మధ్య సంభాషణ

| Edited By: Ram Naramaneni

Oct 28, 2022 | 4:43 PM

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో మరో ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దాదాపు 27 నిమిషాల పాటు ఈ సంభాషణ కొనసాగింది..

Published on: Oct 28, 2022 04:27 PM