Digital Summit On Budget 2024: సామాన్యుడి ఆశలు, ఆకాంక్షలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత లభిస్తుందా ??
ఎన్నికల ఫలితాలను సమీక్షించుకొని మోదీ సర్కారు సామాన్యుడి ఆశలు, ఆకాంక్షలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తుందా? రాబోయో ఐదేళ్ల కాలానికి ఆర్థికపరంగా ఒక రోడ్ మ్యాప్ ప్రకటిస్తుందా? ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజల ఆదాయం పెంపుపై ఒక ప్రణాళిక రూపుదిద్దుకుంటుందా? నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుందాం పదండి. ఉద్యోగాల కల్పన, ఆదాయ పెంపుపై ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి.
ఎన్నికల ఫలితాలను సమీక్షించుకొని మోదీ సర్కారు సామాన్యుడి ఆశలు, ఆకాంక్షలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తుందా? రాబోయో ఐదేళ్ల కాలానికి ఆర్థికపరంగా ఒక రోడ్ మ్యాప్ ప్రకటిస్తుందా? ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజల ఆదాయం పెంపుపై ఒక ప్రణాళిక రూపుదిద్దుకుంటుందా? నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుందాం పదండి. ఉద్యోగాల కల్పన, ఆదాయ పెంపుపై ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. మెజార్టీ మార్కుకు దూరంగా నిలిచిపోవడంతో మోదీ సర్కారు ఆలోచనలో మార్పులు వచ్చాయనే మాటలు వినపడుతున్నాయి. ప్రజల్లో నమ్మకం పెంచడంపై ఈ బడ్జెట్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఎన్నికల తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి మొన్నటి ఫలితాలు సమీక్షించుకుంటూ ఆ లోపాలు సరిదిద్దుకొని రాబోయే రోజులకు ఒక పటిష్ఠమైన రోడ్‌మ్యాప్‌ను ఈ బడ్జెట్ ద్వారా ప్రజల ముందు ప్రభుత్వం పెడుతుందని చాలా మంది నమ్ముతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆగిపోయిన గుండెను.. 5 నిమిషాల్లో కొట్టుకునేలా చేసింది
ఆదర్శ వైద్యుడు !! గిరిజనుల కోసం కొండలు, కోనలు దాటి..
దారుణం.. ముక్కుపచ్చలారని చిన్నారిపై..
బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్
నదిని ఈదిన పారిస్ మేయర్.. విషయం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే !!