CM YS Jagan: ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ.. లైవ్ వీడియో
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naveen Chandra: నా కెరియర్ లో ఇదో బెస్ట్ ఫిల్మ్.. నవీన్ చంద్ర ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.. లైవ్ వీడియో
Published on: Jun 02, 2022 06:22 PM