CM KCR Live: చేర్యాల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్..లైవ్.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూకుడు కొనసాగుతోంది. ప్రతిరోజూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు గులాబీ బాస్. ఏం చెప్పాలనుకున్నారో... సూటిగా సింపుల్‌గా చెబుతూ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. రైతులు, కరెంట్, ధరణి... ప్రతి సభలోనూ ఈ మూడు అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నార. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే, అనుమానమే లేదన్న కేసీఆర్... రాబోయే రోజుల్లో 24గంటలూ మంచినీళ్లిస్తామంటూ కొత్త హామీ ప్రకటించారు. తాజాగా చేర్యాల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూకుడు కొనసాగుతోంది. ప్రతిరోజూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు గులాబీ బాస్. ఏం చెప్పాలనుకున్నారో… సూటిగా సింపుల్‌గా చెబుతూ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. రైతులు, కరెంట్, ధరణి… ప్రతి సభలోనూ ఈ మూడు అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నార. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే, అనుమానమే లేదన్న కేసీఆర్… రాబోయే రోజుల్లో 24గంటలూ మంచినీళ్లిస్తామంటూ కొత్త హామీ ప్రకటించారు. తాజాగా చేర్యాల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

